02 July 2010

అన్నయ్య అన్నావంటే..ఎదురవనా..

అన్నయ్య అన్నావంటే..ఎదురవనా..అలుపై ఉన్నావంటే నిదురవనా..
కలలె కన్నవంటే నిజమై ముందుకు రానా..కలతై ఉన్నావంటే కథనవనా..
అమ్మలొ ఉండే సగం అక్షరం నేనే..నాన్నలొ రెండొ సగం లక్షణం నేనే..

అమ్మ తొడు..నాన్న తొడు..అన్ని నీకు అన్నే చుడు...
చెల్లి పోని బంధం నేనమ్మ..చిట్టి చెల్లెమ్మ..వెళ్ళి పోని చుట్టం నేనమ్మ..
అన్న లోని ప్రాణం నువ్వమ్మా..చిట్టి చెల్లెమ్మ..ప్రాణమైన చెల్లిస్తానమ్మ..

చూపులోన దీపావలి..నవ్వులొన రంగోలి..
పండుగలు నీతొ రావలి..నా గుండెలొన వేడుక కావలి..
రూపులోన బంగరు తల్లి..మాట మరుమల్లి..
రాముడింట ప్రేమను పంచాలి..ఆ.. సీత లాగ పేరుకు రావలి..
నీలాంటి..అన్నగాని ఉండే ఉంటే..తొడు,నీడ..
అనాటి సీతకన్ని కష్టలంటు కలిగుండెవ..

వ్వహ్..
చెల్లి పోని బంధం నేనమ్మా..చిట్టి చెల్లెమ్మ..వెళ్ళి పోని చుట్టం నేనమ్మ..
అన్న లోని ప్రాణం నువ్వమ్మా..చిట్టి చెల్లెమ్మ..ప్రాణమైన చెల్లిస్తానమ్మ..

కాలి కింది నేలను నేనే..నీలి నింగి నేనే..
కన్నులొని నీరే నేనమ్మ..ఆ నన్ను నువ్వు..జారనికమ్మ..
ఇంటి చుట్టు గాలిని నేనే..తోరణాన్ని నేనే..
తుళసి చెట్టు కొటని నేనమ్మా..నీ..కాపలాగా మారనివమ్మ..
ముక్కొటి దేవతల అందే వరం అన్నవరం..
ఇట్టంటి అన్న తొడు..అందరికుంటె భుమే స్వర్గం..

చెల్లి పోని బంధం నేనమ్మా..చిట్టి చెల్లెమ్మ..వెళ్ళి పోని చుట్టం నేనమ్మ..
అన్న లోని ప్రాణం నువ్వమ్మా..చిట్టి చెల్లెమ్మ..ప్రాణమైన చెల్లిస్తానమ్మ..

No comments: