12 July 2010

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా

కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే యద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే
తారురోడ్డే స్టారు హొటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నే కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫ్ అంతా కైపేలే సోదరా

క్లాసు బుక్స్ ఎమ బోరాయే న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయె
నిముషాలే యుగములై నిద్దర కరువాయే
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోటు కూడ పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం చాటే కౌగిట్లో గిలిగింత
డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips