01 July 2010

పంచధార బొమ్మ బొమ్మ పట్టుకొవదనకమ్మ

పంచధార బొమ్మ బొమ్మ పట్టుకొవదనకమ్మ
మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకొవదనకమ్మ
చేతినే తాకదంటే చెంతకే రావదంటే ఏమవుతానమ్మ
నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందక పొతే వృధ ఈ జన్మ

పువ్వు పైన చెయేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంటా పువ్వు చుట్టు ముల్లంట అంటుకుంటే మంటె ముల్లంటా
తీగ పైన చెయేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట వరధలొనే వరధికి ముప్పంట
వరదైన వరమని బరిస్తానమ్మ మునకైన సుఖమని ఒడేస్తానమ్మ
నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందక పొతే వృధ ఈ జన్మ

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఉపిరి అయ్యింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీలొ అది గొప్పా
వెలుగు నిన్ను తాకింది చినుకు కుడ తాకింది పక్షపాతం ఎందుకు నా పైన
వెలుగు దారి చుపింది చినుకు లాల పోసింధి వాటితోతి పోలిక నీకేల
అవి బతికున్నప్పుడు తోడు ఉంటాయమ్మ నీ చేతిలొ తోడై నేనొస్తానమ్మ

No comments: