10 July 2010

కలికి చిలకా..కలతపడకా..మౌనమే నీ గానమా

కలికి చిలకా..కలతపడకా..మౌనమే నీ గానమా
గడువు ముగిసీ గాలిలోనా..పయనమయ్యే వైనమా

కనుల నీరే చివరికీ..కానుకంటే న్యాయమా
ఏంటీ ప్రేమా..ఏంటీ ప్రేమా

మనసారా ప్రేమించీ..తనకోసం జీవించీ విడ్డూరం చూస్తున్నావా..ఓ..ఓ..ఓ
కలలన్నీ కూల్చేసీ..శిలలాగా మార్చేసీ..నిన్నొదిలి పోతూ ఉంటే..ఓ..ఓ..ఓ


కలికి చిలకా..కలతపడకా..మౌనమే నీ గానమా
మనసు వెనకా మనసు పడగా..ఆశలన్నీ శూన్యమా

ఎవరికెవరూ సొంతమూ..ఎంతవరకీ బంధమూ
ఏంటీ ప్రేమా..ఏంటీ ప్రేమా
ఏంటీ ప్రేమా..అసలేంటీ ప్రేమా

No comments: