పల్లవి
ఖబడ్దారని కబురుపెట్టారా గుబులుపట్టదా చెడుగుండెలో
మెతక దారిని తగలబెట్టరా వగలుపుట్టదా నడిరాత్రిలో
ఓహు ఓహు ఓహుఓఓఓ
పిరికిగ పరుగు తీస్తావా
ఓహు ఓహు ఓహుఓఓఓ
పొగరుగ పోరు చేస్తావా
ఓహు ఓహు ఓహుఓఓఓ
నలుగులో నక్కి ఉంటావా
ఓహు ఓహు ఓహుఓఓఓ
ఎవరికి చిక్కనంటావా
యముడే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా
కతం కతం కతం కతం కతం కత కతం కతం ||2||ఖబడ్దారని||
చరణం 1
నీపేరే సమరశంఖమై వినిపించని విద్రోహులకి
ఆయువు తోడేసే యముడిపాశమే అనిపించని అపకారికి
ఓహు ఓహు ఓహుఓఓ
పిడికిలి ఎత్తి శాసించు
ఓహు ఓహు ఓహుఓఓ
పిడుగుని పట్టి బందించు
యుద్దం తప్పదంటే బ్రతుకు బద్మవ్యూహమై
కతం కతం ||ఖబడ్దారని||
No comments:
Post a Comment