12 July 2010

ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు

ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని
తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని
మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా (2)

మనమేం చేస్తాం మనమేం చేస్తాం
మనమేం చేస్తాం మనమేం చేస్తాం

రాళ్ళను కూడా పూజిస్తారు అవి దార్లో ఉంటే ఏరేస్తారు
దారంపోగునా చుట్టినా పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతుచిక్కే అర్దం చేసుకో విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని
తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని
మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం

కడలింటా కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు
పువ్వుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్ని
ఏ కొందరి అడుగుజాడలో నేల మీదా సావుతాయి
ఈ నీడలా చీకటి పడిన ఆ జాడలో చెరిగిపోవోయి
ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని
తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని
మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా (2)
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా (2)

No comments: