నడిచే ఏడు అడుగుల్లో..అడుగొక జన్మ అనుకోనా..
వెలిగే కోటి తారల్లో..మనకొక కోట కడుతున్నా..
చిలకా గోరువంకా..చెలిమే మనది కాదా..
పిల్లా పాపలింకా..కలిమే కలిసి రాదా..
నేలైనా..ఇకపైనా..నీ పాదాల వేలైనా..తాకేనా..
కురిసే పండు వెన్నెల్లో..కునుకే చాలు ఒళ్ళో..
మెరిసే మేడలెందుకులే..మదిలో చోటు చాల్లే..
ఊగే డోలలో..సిరులే పాపలూ..నీతో కబురులే..నా మునిమాపులూ..
ఈ కలలే నిజమయ్యి బతుకే పంచితే చాలు..నువ్వే..
No comments:
Post a Comment