చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లే మెళ్ళో వేసావే
డోలారే డోలారే డమ్
కొలాటాలాడె క్షణం
డోలారే డోలారే డమ్
ఇల్లంతా బృందావనం
పూసే ఈ సంపంగి చెమ్పల్లొ
సిన్గెన్థొ పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే
చూద్దామా తొంగి మనం
డోలారే డోలారే డమ్
కొలాటాలాడే క్షణం
డోలారే డోలారే డమ్
ఇల్లంతా బృందావనం
ఇల్లంతా బృందావనం
1|| ధినకు ధినకు ధిరనమ్
ధిన ధినకు ధినకు ధిరనమ్
కలికి కలికి చిలక
అరె ఉలికి ఉలికి పడక
మగ డి మదన గుళిక
అది పడితే ఇక ధినక ధినక
ఇన్నాళ్లు వేచింది మా ముంగిలి
ఇలా సన్దళ్ళే రావాలని
ఎన్నేళ్ళొ చూసింది మా మావిడి
ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్‌లో ఉయ్యాలూపాం గా
తని లా పెరిగింది
గారాబం గా
నడిచే శ్రీలక్ష్మి పాదం మొపమ్ గా
సిరులే చిందాయి వైభొగం గా
వరించీ తరించి వాడె వస్తున్నాడో ఈ
అడ్డం లేగందోఈ
డోలారే డోలారే డమ్
అరె వారెవ్వ ఏం సోయగం
డోలారే డోలారే డమ్
నువ్వెగా నాలో సగం
డోలారే డోలారే డమ్
2|| కార్తీక దీపం కాంతుల్లో రూపం
శ్రీ గౌరీ వోలె లేదా
శివుడల్లే చేరగా
సౌభాగ్య సంపదా
జేజెమ్మ జేజమ్మా జేజెమ్మ జేజమ్మా
జేజెమ్మ జేజమ్మా మా జేజెమ్మ
నాతోటే నాచోరె ఓ సొణియె నువ్వే పుట్టావే మేరే లియే
నా కంటి పాపల్లె చూస్తానులే
అనే మాటిచ్చు కుంటానులే
మనసే బంగారం అంటారోీ అంత
ఇహ పో నీ పంటే పండిందంతా
అడుగే వేస్తుందోఈ నిత్యం నీ వెంట
కలలో నైనా నిను విడిపోదంతా
ఫలించే కలల్లో తుల్లే వయ్యారిని అంత చూడాందోఈ
డోలారే డోలారే డమ్
నేయా చుట్టూ ఈ సంబరం
డోలారే డోలారే డమ్
ఏ జన్మదో ఈ వరం
ప్రాణం లో నే దాచుకుంటాను పన్చేటి ఆప్యాయాము
జన్మంత గుర్తుంచుకుంటాను ఈ నాటి ఆనందము
No comments:
Post a Comment