ఓ సారి నా వైపు చూశావూ...కాసేపు నా గుండె కోశావూ..
అందాల బాణాలు వేశావూ.. దాదాపు ప్రాణాలు తీశావు...
ఏ మంత్రమేసి.. ఏ మాయ చేసీ.. ఈ వింత మైకం పెంచావూ..
నా ముందే వుండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ..
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా... బుజ్జమ్మా బుజ్జమ్మా... ||2||
||ఓ సారి ||
ఓ చెలీ.. ఓ చెలీ..ఓ చెలీ.. నా చెలీ. ||2||
నిన్నా ఎంచక్కా ఉన్నా మొన్నా దర్జాగా ఉన్నా ఇవ్వాళ ఏమైందే..
గాలే కాటేసినట్టు..పూలే కరిచేసినట్టు ఏదేదొ అవుతుందే..
ఎర్రా ఎర్రాని చెంపల్లో.. సింధూరాలెన్నో చేరాయీ..
ఉఱ్ఱూతలూగే ఊహల్లో...అందాలే నింపుతున్నాయీ..ఈఈఈ
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా... బుజ్జమ్మా బుజ్జమ్మా... ||2||
||ఓ సారి ||
Baby you are driving me crazy..
where can you where can you be
why don't you show up and make life easy..
Baby you are driving me crazy..
where can you where can you be
why don't you show up and make life easy..
ఓ చెలీ.. ఓ చెలీ..ఓ చెలీ.. నా చెలీ. ||2||
ఇంకా నా వల్ల కాదు ఇంకో క్షణమైనా నన్ను నేనాపలేనేమో..
నీకై ఆరాటాలన్నీ నాతో పారాడుతుంటే నే తాళ లేనమ్మో
నీ నోటా రాని నా పేరే.. నాదైనా నాకే చేదేలే..
నీ సొంతం కానీ ఈ జన్మే.. నీరంటూ లేని గోదారే..ఏఏ.ఏ
||ఓ సారి ||
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా... బుజ్జమ్మా బుజ్జమ్మా... ||
No comments:
Post a Comment