07 June 2010

చెప్పనా చెప్పన చిన్న మాట

చెప్పనా చెప్పన చిన్న మాట
చెప్పుకో చెప్పుకొ ఉన్న మాట
కల్లలొ మనసులొ ఉన్న మాట
కన్నులే మనసుతో చెప్పకనే చెప్పినా మాట

నువ్వు నేను ఏకమంట నాకు నువ్వు లొకమంట
కల్లలొన ఇల్లు కట్టన ఇలాగే తడబడిరాన బలేగ ముడిపడి రాన
వెన్నలిట్ట వద్దకొచ్చి కన్నే పైట కానుకిచ్చి
వన్నేలన్ని అప్పగించన
ఫలించే తపనలవెంట వరించి తొరబడమంట
ఓ సరేలే సరసాలమ్మొ స్వరాలే పలకాలమ్మొ
చలేసే నీరండల్లొ కన్నే గుండెల్లొ

టెలిపొయే లేత ఒల్లు వాలిపొయే చేప కల్లు
ఆకతాయి చేయి తాకితే అదేదొ తెలియని హాయి ఇదంటు తెలిసినదొయి
వొద్దికైన చోటు ఉంది సద్దు లేని చాటు ఉంది
ముద్దులిచ్చి పొద్దుపుచ్చన కులాస కులుకులలోన
భరోస తెలుపగ రాన
ఓ ఎదల్లొ సరదాలయ్యొ పదలే ఎతికేనయ్యొ
చలాకి నీ సందిట్లొ ఎన్ని విందులొ

No comments: