వయ్యారీ గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం
కడలి ఓడిలో కలిసిపోతే కలవరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
నిజము నా స్వప్నం అహా..కలనో ఒహొ.. లేనో ఒహొ.. హొ
నీవు నా సత్యం ఒహొ.. అవునో ఒహొ.. కానో ఒహొ.. హొ
ఊహ నీవే ఆహ హా..ఉసురు కారాదా ఆహ..
మోహమల్లే ఆహ హా.. ముసురు కోరాదా ఆహ.
నవ్వేటీ నక్షత్రాలు మువ్వల్లే ముద్దాడంగా మువ్వగోపాలున్ని రాధికా
ఆకాశవీణా గీతాలలోనా ఆలాపనై నే కరిగిపోనా
తాకితే తాపం ఒహొ..కమలం ఒహొ..భ్రమరం ఒహొ..
తాకితే మైకం ఒహొ.. అధరం ఒహొ.. అధరం ఒహొ
ఆటవెలదీ ఆహ హ..ఆడుతూరావే ఆహా..
తేటగీతీ అహా హ..తెలిపోనీవే ఆహా..
పున్నాగ పూవుల్లోనా పూజారి దోసిళ్ళన్నీ యవ్వనాల కానుకా
చుబించుకున్న బింబాధరలా సుర్యోదయాలే పండేటివేళా
No comments:
Post a Comment