07 June 2010

నాగమల్లివొ తీగా మల్లివొ నీవె రాజ కుమారీ

నాగమల్లివొ తీగా మల్లివొ నీవె రాజ కుమారీ
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినొ తీగా మల్లినొ నీదే రాజ కుమారీ
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి
ముద్దుల మోహన మురళి

1|| నిన్నల్లె పాడు జాణల్లె ఆడు
రస ధుని వై నీవు నా లోనా
ఊగాలి రాగ డోలా

నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువు లీవెళా
నువ్వేనా రాస లీల
నేను వేణు వై నిను వరింపగా
అలిగిన అందెల సందడిలో

2|| నువ్వే నా ఈడు
నవ్వే నా తోడు కలిసిన కాపుర మీవేళ
కావాలి నవ్య హేల
నీలో అందాలు ఎన్నో గ్రంధాలు
చదివిన వాడను ఈ వెళా
నువ్వే నా కావ్య మాలా
పువ్వు పూవున పులకరిన్థలె
వీరిసెను మన చిరు నవ్వులలో

No comments: