తొలివవపు తొందరులు ఉసిగొలిపె తిమ్మెరలు
చెలితొ నేను చలితొ నీవు చేసే అల్లరులు
తొలివవపు తొందరులు ఉసిగొలిపె తిమ్మెరలు
చెలితొ నీవు చలితొ నేను చేసే అల్లరులు
తొలివలపు
పిలిచె నీ కళ్ళు తెలిపె ఆ కళ్ళు కరగాలి కౌగిళ్ళలో
వలపించె ఒళ్ళు వలచె పరవళ్ళు కదిలె పొదరిళ్ళలో
తెరతీసె కళ్ళు తెరిచె వాకిళ్ళు కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు మూసే బుపిళ్ళు బిగిసె సంకెళ్ళలో
నీలో అందాలు నేనే పొందాలి నాకే చెందాలిలే
తొలివలపు
కురిసె ఈ వాన తడిసె నాలోన రెపిందిలే తోందరా
పలికె పరువాన వలపె విరివాన నీవే ఔనా కదా
మనికె నీ మెన సనికె నా వీణ పలికిందిలే మోహనా
విరిసె నా నవ్వు విరజాజి పువ్వు సిగలొ నేనుంచనా
నీలో రాగాలు నాలో రేగాలి నేనే ఊగాలిలే
తొలివలపు
No comments:
Post a Comment