05 June 2010

బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో

బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో ||2||
జంతర్‌ మంతర్‌ జింకా జాయ చెయ్యకె ఇంకా
అ అ హాహ వస్తున్నా నీ వంకా వటినిగు నెలవంకా
అ అ హాహా చెలా చెలా చెలా చెల్‌ చుక్కలు
చూపిస్తా మిలా మిలా మిలా మిలా మిల్ మెరుపులు
మెరిపిస్తా ఇలా ఇలా ఇలా ఇలా గిల్‌ గింతలు పుట్టిస్తా సలా
సలా సలా సల్‌ చెమటలు పట్టిస్తా
Doit Doit Do It Do IT Do IT Do It Doit
Domen Sing and Do IT ah

కదిలివావో కౌగిట్లో క్రిష్ అయ్‌పోతావోయ్‌ మెదిలావో
ముద్దుల్లో కంప్రెస్ అవుతావోయ్ పిలిచాకా తలవంచి టెంప్ట్ అయి
రావాలోయ్‌ తలచాకా చలిమంచి హీట్‌ అయిపోవాలోయ్
లాలా డైలమాలో ఉన్నావే నాకే డైల్‌ చేసి నా స్టైలే మార్చావే
డైలే ఇంత హాట్ గుందంటే లైన్‌లోకొస్తే ఇకమస్తే మరి బీరడి
బీరడి గారడికే జిగి బిగి బేంగో

బోంబా బోంబా బోం బోంబా బోం బోంబా
బోం బోంబా బోం Shake it way Bomba Shake
it way Bomba lake it way
పెదవుల్లో కదహొహీ ఫస్ట్ టైమ్‌ కావాలా తనువుల్లో
తనహాయి నెక్ట్స్‌టైమ్‌ ఇవ్వాలా కులుకుల్లో కురుబాని టేస్ట్‌
చూడలా సరసంలో షెహనాయి సొండే మోగాలా
ఐన డైనమేట్‌ని మెచ్చావే సైనైడ్‌ కళ్ళతోటి గాలాలే వేసావే
పోస్టర్ చూడకుండ వచ్చావే బొమ్మే వేస్తే ఇక పస్తే పరిగెత్తడి
గెత్తడి ముట్టడికే

No comments: