05 June 2010

హే రామారే రామా రామా రేగిందే హంగామా హే సస్సరే

హే రామారే రామా రామా రేగిందే హంగామా హే సస్సరే
సారేగామా సందడి చేసేద్దామా ఆ
ఆంధ్రాలో మోగిందే భాంగ్రో భల్లే భల్లే గుండెల్లో కుంపట్టి హిప్పే హుర్రే హుర్రే
యే ధిల్ మెరా గల్ అందిలే ఏ ధిల్ తెరా అంటుం ధిలే పూల్
పండగ ఇవ్వాలే డోల్‌ బజావో డోల్‌ బజావో కం కం కం
క్రాంతీ ధూమ్‌ మజావో ధూమ్‌ మాజావో ఈ రోజే సంక్రాంతి
డోల్‌ బజావో డోల్‌ బజావో రైరై అంది మస్తీ ధూమ్‌ మజావో
ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ హే రామా రే రామా
తన ధీమ్‌ తాన ధీననా తనా తన ధీమ్‌ తనన తన ధీమ్‌తానన
ధినన ధినననా ధిననననా

తన ధీమ్‌ తాన ధీననా తనా తన ధీమ్‌ తానన కసిరిం
పులిపంజా ఎవడైన గల్లంతే సత్తా సయ్యంటే యముడైన నలుసంతే
వయసంత తొణికింతె నువ్వట్టా చూస్తుంటే కంత్రీ కన్నేస్తే
చురుకైన సుఖమస్తే
అరె యారో మనదాకటే గ్యారో గురిచూస్తే తిరుగుండదురో
హిరో పడిపోయాను లేలో మనసిచ్చాను లేలో
అదుపేలేని నావేగం ఆగేది లేదే నీ వయ్యారం వలవేస్తే విలవిల
మంటావే డోల్ భజావో డోల్ భజావో కం కం కం క్రాంతి
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఈ రోజే సంక్రాంతి
డోల్‌ భజావో డోల్‌ భజావో రైరై అంది మస్తీ ధూమ్‌ మజావో
ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ ||అరె రామారే రామా||

పదిమంది మెచ్చేలా నడిచేదే నా బాటా నాలా
నేనుంట భయమంటే ఏంటంటా
నిలువెల్లా నీవల్లా కలిగిందే కవ్వింతా నీలా నాకెవరు నచ్చిందే లేదంటా
వలపాట వల విసిరే వేటా ఏదైన నే గెలిచేస్తా
చెలిపెట్టా సెగరేపే పట్టా ఏదైన చల్లారుస్తా
పగలు రేయి మరిపించే వెలుగై నేనుంట నీకల తీరేదారుల్లో
కావలి నేనవుతా డోల్‌ భజావో డోల్‌ భజావో కం కం కం క్రాంతీ
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఈ రోజే సంక్రాంతి
డోల్ భజావో డోల్‌ భజావో రైరై అంది మస్తీ ధూమ్‌ మజావో
ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ

No comments: