07 June 2010

తాగితే సంతకం పెట్టగలను తాగా నివ్వను

తాగితే సంతకం పెట్టగలను తాగా నివ్వను
సంతకం పెడితే తాగా గలను పెట్ట నివ్వను

చలో నా చక్కెర కెళీ చేరుకో రాత్రి తెనాలి
చలో నా చక్కెర కెళీ చేరుకో రాత్రి తెనాలి

న శంకు మార్కు లుంగీ యమ చలంటుంటే నీ శంకు రాత్రి వోని అరె జాతౌ తుంటే
మంచు లోన నానా పెట్టి మత్తులోన వూర బెట్టి మల్లె పూల మాల కట్టి
మాప టెల చాప చుట్టి
ఉక్కిరి బిక్కిరి భిక్ ఉడత ఉడత హూత్
ఉక్కిరి బిక్కిరి భిక్ ఉడత ఉడత హూత్

1|| మై డెల్లి క రాజా హూ
నువ్వు నాకు కొత్తి మీర కట్టా హు
గోంగూర తట్ట కీ ఉల్లిపాయ తొక్కకీ వాలు చోసి బడతా హు
ఈ చిన్న వాడ్నీ మెచ్చా హు
చిట్టి మనసే మై ఇచ్చ హు
పల్లె టూరి పిచ్చికా పాడుతుంటే పిచ్సిగా
డొక్కు డోలు కడతాహు
నెత్తికెక్కకే ఏ ఏ ఏ
మత్తు దేవతా ఆ ఆ
కొంప మున్చకె ఏ ఏ కోడె కిస్కడా
నీతో పేచీ నాతో రాజీ
రమ్బలక్క సందు కాడ రంగసాని మేడ లోన
జమ్బలక్క పంబ మీద రాతి రంత రచ్చ చేసి
ఉక్కిరి బిక్కి భిక్ ఉడత ఉడత హూత్
తూచ్ తూచ్..
తొక్కుడు తొక్కుడు తూచ్ తొందర పడితే హుచ్

చలో నా చక్కెర కెలీ
చేరుకూ ఆంధ్ర పారిస్ హ్ెఈ..

2|| మై పారిస్ క పాప కు
ఫ్రెంచ్ వైన్ నింపు కున్న పీప హు
తోట కూర కాడని వేట కూర వేడిలో తిక్కరేగి తింట హు
మై మైసోర్ క మైన హూ మై నేమ్ ఈస్ మీన హు
కంటి తోనే కన్నడం
వోంటీ తోనే వంగడాం చూడకుంటే తంతా హు
అల్లుదమ్మ లా ఆ ఆ
పోజు కొట్టానా ఆ
పక్క నోటి కీ తాళ మేయనా

కీస్ ఓ కేస్ ఓ బాస్ ఓగూస్ ఓ
నంగ నాచీ నత్తగుల్‌ల ఖంగూతున్న అత్త పిల్ల
సంతకాలు చ్ైయమంటే చెంత కొచ్చి బంతులాది
ఉక్కిరి బిక్కిరి భిక్ ఉడత ఉడత హూత్
ఉక్కిరి బిక్కిరి భిక్ తొందర పడితే హుచ్..

No comments: