ఆ కొట్టావొ సోడా
మచిలీ పట్నం ....మాయా బజార్ మాట్నీ కోస్తే మాటెసా
చెన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కోస్తే సైట్ ఎస
నిటారు సోకుల గిటారు మీటీ మిటాయి లన్నీ దోచేశా
మరదలు పల్లి సెంటర్ లోన మడత మంచం వాలేచేశా
బాబూ ఫిడేలు తగులుకో నాయన తగులుకో
ఆ..ఆ...ఆ...ఆ...ఆ
1|| మా అత్త మహా దేవి మహత్యం బెట్టి దనిన
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి మా అత్తేశ్వరి జథి కనరా
ఆ ..ఆ..ఆ...ఆ...ఆ..
ధన ధాన్యెస్వరి కోన చీనాంబరీ
మా వాణీస్వరి కృతి వినారా
టింగు రంగా నింగి విడిచిన తార నేనెరా
ఆహా ఓహూ అహా ఒహ్ో
క్రీస్తు పూర్వం నీ పురాణం మాకు తెలుసునులే
అహా ఒహో అత్‌తో దుత్‌తో
అంజలి దేవె నా సిస్టర్ ఏ ఎన్ ఆర్ ఏ నా మిస్తెర్
ప్రేమ నగర్ మా వూరు
ప్రేమికులకే బేజార్
బందరు పల్లకి మాజీ సుందరి అహంకారమే అలంకారమై
హుష్శు..
మంగళ గిరి లో పోటీ చేసి మన్థిరి గిరినే పట్టేసా.. ||మచి
2|| భాషా దాసుడు
భార్యా దాసుడు మామేశ్వరుదే కద సుమతీ
ఆంధ్రుల అన్నయ నన్నయ గారికి థమ్మయ నేనే
గదందయ్యా అసలు
అయ్యా ఆది
నీవు విరి కద నేను సిరి కధ చెప్పు కుండామ
అమ్మ చాటున వుమ్మ లాతకు ఆశ పాడదామా
ఆహా ఓహూ ఏఃీ అహా
శ్రీదెవంటే పడి చస్త
నాగార్జునతో నడిచొస్తా
ముటా మేస్త్రీ నే మురిపిస్తా
చన్తి నెత్తుకు లాలిస్తా
చిలక లాంటి ఈ చిలిపి కన్నే కి పులకారింతలో పునికె దెవరొ
హుష్శు..
భద్దర గిరిలో భజనే చేసి గోదావరిలో మునకేసా
No comments:
Post a Comment