సుస్వాగతం నవ రాగామా పలికింది లే ఎడా సరిగమ
ప్రియ దరహసమ ప్రేమ ఇతి హాసమ
నీ తొలి స్పర్శ లో ఇంత సుఖ మైకమ
ఇది ప్రణాగలు చిగురించు శుభ తరునమా
సుస్వాగతం నవ రాగామా...
అంతే లేని వేగం తోనీ ప్రేమే వస్తుంటే
నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహం లోనే మునిగి పోతుంటే
ఇంకా క్షేమంగానే జీవేస్తానే నీ చేయి అందిస్తుంటే
ఆ చేతులే నీకు పూల ధండగా మెడ లోన వేసి నీ జెంటా చేరన
నా చూపు సూత్రం గా ముడి పాడగా నాజూకు చిత్రాల రాజ్య మేలన
మౌనలోని గాణమే పలికే నా భవన ఆ ఆ ఆ ......
పనిస గనిశ స ....... సుస్వాగతంనవా రాగామా...
సూర్డున్నది నిన్నే చూపడానికి
రేయి ఉందమ్మా నిన్నే కలలో చూపడానికి
మాట మనసు సిద్దం నీకే ఇవ్వడానికి
నా కళ్ళు పెదవి ఉన్నాయి నీతో నవ్వ డానికి
ఏనాడూ చూశాను రూపు రేకాలు ఆనాడు రాశాను చూపు లేఖలు
ఏ రోజు లేవమ్మా ఇన్ని వింతలూ ఈ వేల నాముందు ప్రేమ పుంతలు
ఏడు వింతాలని మించే వింత మన ప్రేమే సుమా...||సుస్వాగతమ ||
No comments:
Post a Comment