ఓ మారె ఓ మారె ఓ మారె
ఇక నీకు నాకు హద్దు పొద్దు no more
ఒ మారె ఒ మారె ఒ మారె
నిన్ను ముద్ద్ల్ పెట్ట బుగ్గల్రెండు తయ్యరె
పిచ్చెక్కి సన్నయి పాడలిలె
అందిట్లొ సందలె రెగలిలె
దుం దుం దుం బాజలె మొగలిలె
వూరంత హొరెత్తి పొవాలిలె
హెయ్ పిల్ల పుల్ల పిల్ల పిల్ల
పిడుగై రాన
హెయ్ కల గల కల గల
హత్తుకు పొన
హెయ్ పులి పులి పులి పులి
వెటకి రర
నన్నె గిల్లి సయ్యటకె ఎత్తుకుపొర
నాతొగాని కాదె మొదలెట్టక
కందిపొతావ కంగరౌతవ
అజ రజ అని కబురెట్టక
జారిపొతావ జమిస్తావ
కెరింతల్లొ ఆరు నూరౌతావ
గొరంతల్లొ గొటి గాఉతావ
చూపుల్లొ చలిమంత్ర రెపెదతావ
సిగ్గెట్టి పిలిస్తె చీ కొడతావ
స్రిరస్తు శుభమంత ఊకొడతావ
తడిబియ్యం తెప్పించె వరుదౌతావ
పోర మీసం ముట్టుకుంటె యెట్ట
లేత పరువాలు అబ్బొ అనెల
ఎదొ మైకం తెచ్చుకొవె పిట్ట
చూపులొ హయి అహ అనెల
మెళ్ళొ తాడై నన్ను గెలిపిస్తావ
పసుపు చీరై నన్ను గెలిపిస్తావ
ముద్దర ముళ్ళెసి మురిపిస్తా
పొద్దుల్లొ మెలెసె మొగుదౌతావ
ఎడెసి అడుగుల్లొ నదిచొస్తావ
ఎక్కాకి దుకాణం చెదకొదతావ
No comments:
Post a Comment