07 June 2010

ఓఓ లలనా

ఓఓ లలనా
మతి పొయినా
నీ వలనా ||2||
ఔనౌనా అంత cute గా హ హ
ఉన్నానా

జబిలి ముక్కని తెప్పించి
jenniferఅల్లె చెక్కించి
ఎదురుగ నిలిపిన బొమ్మవి నువ్వె దెఖొ న

బొలెడు గొప్పలు వల్లించి
love లొ దించె లాలుచి
మానక పొతె ఐపొతవొఇ దివాన
discovery channal కైన దొరకని
సౌందర్యం నీదెన సౌధమిని

picaso చిత్రం కూడ waste అని
Feel అవ్వకొఇ నీదె గొప్ప taste అని

నిన్ను చుసి తారలంత నెర్చుకొర fashion ఈ
కొంచ మైన కొతలాపి నెర్చుకొ మార్చుకొనీ భాషని


కాస్తైనా కరుణించవా హ హ..
ఓ మైనా.....

నమ్మెల అనిపించని కొంతైనా....


వెలం లొ పెడితె నీ చిరునవ్వులు
వెలల్లొ పోటి పడర యువకులు

ఆ వరాలెవరొ తెలిపె search లొ
నిన్ను మాత్రం చుపిస్తుందొయి google

monalisaa మోము లొనీ
నవ్వుకె ను model ఆ??

మొసి మొసి మాయ చెసి
మొసపుచె మాకల..

ఇక నైన ప్రెమించవా...... ఊఊ మగువా
హ్మ్మ్.. నచ్చిందొఇ నన్ను ఒడించె నీ తెగువా...

అంటె?
అర్ధం కలెద? idiot !!
తిట్టావ?
హబ్బా నె చెతిలొ ఒడిపొయ నన్నరా...!! :ఫ్
అంతె??
నువ్వు నన్ను గెలిచవన్నన్ర బాబూఉ
హ్మ్మ్ అంటె ఎంటి?!! :(
i love u అన్ననురా బుద్దూఊఊఉ... :''>
హా?
హూఉ హూహూఊ ly

No comments: