07 June 2010

ఎన్నియల్లొ మల్లియల్లో ఎన్నెన్ని అందాలో

ఎన్నియల్లొ మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
కవ్విన్థల్లొ తుల్లింతాల్లో ఎన్నిని కావ్యాలో
వొంపుల ఉన్న హంపి శిల్పాలే
వొళ్ళంటు కుంటే చాలు నాట్యాలే
శృంగార వీణ రాగాలే హోఈ

1|| సిగ్గెయగా బుగ్గా మొగ్గ మందార ధూలె దులిపే
జారెసినా పైతంచులో అబ్బాయి కళ్లే నిలిచే
సన్దిల్లకె చలి వేస్తుంటే అందించవా సొగసంత
వొట్టిళ్లతో వోలికేస్తుంటే వడ్డించన వయసన్థా
వెలుగులో కలబడే కళలు కన్నా
తనువులో తపానలే కదిపిన కధ కలి లోన

2|| ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలాదీగే
ఈ దివ్వెలా క్రీ నీడలే నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బుల్లే గుడి కడుతుంటే జాబిల్లిలా పడుకోన
తాబ్బిబ్బూతో తడబాదు తుంటే నీ గుండెలో నిదరొన
ఉదయమే అరుణమై ఉరుముతున్న
చెదరనీ నిదరలొ
కుదిరినా పడకల లోనా

No comments: