07 June 2010

ఆ అంటె అమలపురం

ఆ అంటె అమలపురం
ఆహ్ అంటె ఆహపురం
ఎ అంటె ఇచ్చపురం
ఈల కొట్టి లగుతారు అంధ్ర జనం

ఆ అంటె అమలపురం
ఆహ్ అంటె ఆహపురం
ఎ అంటె ఇచ్చపురం
ఈల కొట్టి లగుతారు అంధ్ర జనం
ఊ అంటె ఉంగపురం
ఊహ్ అంటె ఊగె జనం
ఏ అంటె ఏత్తు పల్లం
గలం ఏస్తె వాలుతారు కుర్ర కులం
పాలకొల్లు చెరినప్పుడె పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యనాము చెరిన ఈనాము మరున ఫ్రిఎంద్షిప్ పిడేలు ఆగున హై
ఓరి వయ్యరి కయాలి దేవుడో ఒరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసి లగుతుంటడు

హేయ్ గాజువాక చేరినక మోజు పడ్డ కుర్ర మూక
నన్ను అడ్డకాగి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటరా అహ్
రాజనిమా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మెడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో

హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటం అందుకో
రేనిగుంట రాణి మంట
బిట్రగుట్ట దేవి మంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపుకో
ఒంటి లోన సెట్టు పుట్టెరో చిన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడధన్ని రో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో

No comments: