ఓట్టేసి చెప్పవా ఇంకొక్క సారి
చెప్పవా ఇంకొక్క సారి
ఒట్టి ఊహ కాదనీ
నీ కొత్త పూల గాలి
నమ్మ లేక పోతున్న
కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని ||ఒట్టెసి
1|| ఒకేసారి కలలన్నీ వెలెసాయి కన్నుల్ని
అమావాస్య కొలువై మోయా మంటూ రేయి నీ
సుదూరాల తారల్నీ
సుధా శాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా
కంటి కొనలొ నింపనీ
చెదరని చెలిమికి సాక్షమా
హృదయము తెలుపగా సాధ్యమా
మాయల మమతల దీపమా
ఉదయపు థళుకులు చూపుమా
నా జాబిలీ నీవేనని
2|| తుడే లేని కధ కానీ
గతం కానీ స్వప్నాన్నీ
ఇదే కౌగిలింతై కాల మంతా ఉందనీ
నువ్వే ఉన్న కన్నులతో మరే వంక చూడననీ
రెప్ప వెనుక నిన్నే ఎల్లకాలమ్ దాచానీ
యుగములు కలిగిన కాలమా
ఈ ఒక ఘడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా
ఈ జత జోలికి రాకుమా
స్వప్నం చిగురించిందని || ఓట్టేసి
No comments:
Post a Comment