03 June 2010

ఇలా ఇలా చిలిపి పనులేంటిలా....

ఇలా ఇలా చిలిపి పనులేంటిలా....
ఏలా ఎలా ఈడునాపేదెలా...
కొంటెదయ్యో కోడె ఈడు... నిందలేస్తే ఊరుకోదు...
అల్లరే ఆపవా....

||ఇలా ఇలా||

చెలి అలా అలా పెదాలే అందుకోవాలని
కొంటె చూపొచ్చి లాగుతోంది చీర కుచ్చిళ్ళనే
తుంటరీడోచ్చి ఆపనంది గోటి గిచ్చుళ్ళని
ఛీ పాడు నీకసలు సిగ్గంటు లేదా...

||ఇలా ఇలా||

పదే పదే పద పదంటూ మోటు సరసానికి
కంది పోకుండ ఉండవమ్మో చేతి వాటానికీ
పంటి గాటింక నాటకయ్యో లేత నడుమొంపుకీ
ఈ ఈడు నాపేటి దారేది లేదా...

||ఇలా ఇలా||

No comments: