నీలికల్లా నిండా నిన్నే నింపుకోన్నానే జాబిలమ్మ
నింగిలోన నీవు ఉన్న చేరుకొంటానే చందమామ
రాజ్యాలు వద్దు రత్నాలు వద్దు నీ నవ్వే చాలునమ్మ "2"
నా కలలోని చెమ్మ " నీలికల్లా"
నిన్ను చూసి కళ్ళు తెరిచే చెలి గుండెలోని ఆశ
నీడ నువ్వై చేరకుంటే ఇక ఆగిపోధ శ్వాశ
కలలోన అయిన నువ్వు దూరమైన కన్నీరు ఆగవెల
యధలోన నిండి నువ్వు తోడు ఉంటె దిగులేమీ లేదే మనసా
నీ ఊహలోని బదుకై నాదైన జన్మ ఈ ప్రేమ
ఆ ఆ ఆ ఆ ...... ఆ ఆ ఆ ... ఆ ఆ .....ఆ "నీలికల్లా"
No comments:
Post a Comment