04 June 2010

మౌనం మనసుల్లోన, భారం గుండెల్లోన

మౌనం మనసుల్లోన, భారం గుండెల్లోన
తీరం చేరే దారి కనిపించేన?
రాదే తెగువేధైన, బాధే అనిపిస్తున్నా
ఏదో చెపాలన్న, తప్పే ఐన
ఆకాశంలోని పక్షులాగే జంటగావున్న
అవకాశం నా ముంగిట్లో ఎదుటే కనిపిస్తునా

మౌనం మనసుల్లోన, భారం గుండెల్లోన
తీరం చేరే దారి కనిపించేన?
రాదే తెగువేధైన, బాధే అనిపిస్తున్నా
ఏదో చెపాలన్న, తప్పే ఐన

నాకంటి మదిలో గతమై మెదులుతూ వుందో ఓ రాధా
నువ్వైనా ముందు అడుగేసి త్వరగా చెపైరాద
ఆ మాటే నువ్వు అంటుంటే విననా మనసును తెరచి
నా బాటే నీదంటున వలచిన గతమును మరచి
ఏమైనా, ఈమైన నాదైయెన?

ఎదురైతే నా తొలి ప్రేమ, ఏమని చెప్పాను నిన్ను?
బదులైన లేదే ప్రశ్నకు, తన బదులైతే నువ్వూ!
నీకోసం నేనున్నాని ఎదురే చూసింది ఒకరు
నాకోసం నువ్వే చాలు అని నిదురే లేపింది ఇంకొకరు
నాకోసం నేనైనా తోడుగా లేనే

No comments: