08 June 2010

హంగామా హంగామా ఆనందమందామయా

హంగామా హంగామా ఆనందమందామయా
రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా
ఏడేడు లోకాల అందాలు చూద్దామయా
ఆరారు కాలాలు నీతోటి సాగాలయా
దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా
ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా
సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో
ముద్దు సంతకాలిస్తా ||హంగా||


హవ్వాయ్యో అంది ఈడు వేడి తాపం
వారెవ్వా చూడు ప్రేమ ఇంద్రజాలం
అంటూ అడుగుతుంది మోహం హువ్వార్యూ
లోలో ఉంటుంటే ఎరగనంత పాపం
గాలి తాకిందో రమ్మో కోక జారింతో,
గిల్లి పోయిందో రమ్మో కందిపోయింది
కన్ను గీటిందీ పిల్ల సైగ జేసిందీ,
షోకు చూపిందీ నాకు కాకరేపిందీ ||హంగా||


లవ్లీగా ఉందీ వేడి ముద్దులాడి
రోజులా లేదు జారుతుంది పైట
లాలీజో అంటూ పాడకమ్మ పాట
లేలోజీ అన్న అయ్యగారు లేటా
స్పీడుమీదుందీ బండి వేడిమీదుంది
ఆగమంటున్నా అయ్యో ఆగనంటుంది
చెంచురామయ్యో చెయ్యి అందుకోవయ్యో,
ఆగిపోకయ్యో నాతో చిందులాడయ్యో ||హంగా||

No comments: