సామజ వరగమనా హోఈ హోఈ సామజ వరగమనా
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హోఈ హోఈ ఎన్నియల్లొ ఎన్నియల్లొ
సామజ వరగమనా హాయ్ హాయ్ సామజ వరగమనా
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హాయ్ హాయ్ ఎన్నియల్లొ ఎన్నియల్లొ
చింతాకు నడుముకు సామజ సామజ
ధింతకు నకధిమి సామజ సామజ
సింగారి వయశుకు సామజ సామజ
శృంగార పున్నమి సామజ సామజ
సామజ వరగమనా హాయ్ హాయ్ సామజ వరగమనా
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హాయ్ హాయ్ ఎన్నియల్లొ ఎన్నియల్లొ
1|| అల్లమూ బెల్లమో కనెపిల్ల అందమో
పువ్వుల నవ్వితే జివ్వు మంది ప్రాణము
చెల్లియో చెల్లకో అందుకుంటి ముద్దులు
పెళ్లితో పిళ్లడో ఉండావింకా హద్దులు
చిలుక సుకుమారి హంస దొరసాని
అడవి నెమలి చిందులేయ రావే ||సామజ
2||ఏవయ్యా మావయ్య జాగు ఇంకా ఏలయ్య
భామని ప్రేమని ఏలుకోగా రావయ్య
రాగమూ యోగమూ కొంగు ముడి వేయగా
అందుకో తీయగా సంబరాలు హాయిగా
పడుచు సరసాల
వయసు మురిపాల
మనసు మనసు కలిపి వలపు విరిసె ||సామజ
No comments:
Post a Comment