07 June 2010

నువ్వంటె నాకిష్టం నీ నవ్వంటె నాకిష్టం

నువ్వంటె నాకిష్టం నీ నవ్వంటె నాకిష్టం
నువ్వంటె నాకిష్టం నా నువ్వైతె నాకిష్టం
నాలో ఆలాపన ఆగేనా ఆపిన యెదలొ లయ వినవా ప్రియ

చేరువా దూరం లేవులే ఇష్టమైన ప్రేమలో
ఆశలె కంటిలొ బాసలై ఇష్టమాయే చూపులే
కోప తాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కధ ఇష్టమే
ఎంత అద్రుస్టమో మన ఇష్టమె ఇష్టము

యెగసె ఆ గువ్వల కన్న మెరిసే ఆ మబ్బుల కన్న
కలిసే మనసేలే నాకిష్టం
పలికె ఈ తెలుగులకన్న చిలికే ఆ తేనెలకన్న
చిలుక గోరింకకు నువ్విష్టం
ఇష్ట సఖి నువ్వై అష్టపది పాడె అందాల పాటల్లొ నీ పల్లవిష్టం

No comments: