ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నె
అది నన్ను పిలిచినది తరుణం నులి వెచ్చగ తాకిన కిరణం
కళ్ళు తెరిచిన కలువను చూశానే
పాట పదనిస తేనికది నస
నడకను బ్రతుకున మార్చినదే
సాయంకాలం వేళ దొరుకు చిరుతిండి వాసనను వాడుక చేసిందే
గుచ్చే పూల చల్లగా రీ సా
నను తాకే కొండ మల్లిక రీ సా
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా
పేరు అడిగితే తేనె పలుకుల జల్లులో ముద్దగా తడిశానే
పాల మడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా, నీ మెరిసే నగవే చందమా
కనులార చూడాలి, తడిఆరిపోవాలి
No comments:
Post a Comment