ఓ నమహో ఓ ఓ నమహో..
సారే జహా.. ప్రేమా యహా..
ఓ నమహో ఓ ఓ నమహో..
సారే జహా.. ప్రేమా యహా..
ప్రేమించే స్వతంత్రం నీదే పెళ్ళాడే సుమంత్రం నీదే..
నీకున్న స్వరూపం ప్రేమే నాకున్న స్వభావం ప్రేమే..
ఓ నమహో ఓ ఓ నమహో..
ఓ నమహో ఓ ఓ నమహో..
జన్మిస్తూ ప్రేమించేయ్.. ప్రేమిస్తూ జీవించేయ్..
ప్రేమంటే ఓ పందెం ఓడించేయ్ గెలుపందం..
ఓ నమహో ఓ ఓ నమహో..
ఓ నమహో ఓ ఓ నమహో..
సారే జహా.. ప్రేమా యహా..
ప్రేమించే స్వతంత్రం నీదే పెళ్ళాడే సుమంత్రం నీదే..
నీకున్న స్వరూపం ప్రేమే నాకున్న స్వభావం ప్రేమే..
ప్రేమేలే వేదాంతం ప్రేమే మా సిద్దాంతం
ఆద్యంతం ప్రేముంటే.. అద్వైతం ప్రేమంటే..
ఓ నమహో ఓ ఓ నమహో..
ఓ నమహో ఓ ఓ నమహో..
సారే జహా.. ప్రేమా యహా..
ప్రేమించే స్వతంత్రం నీదే పెళ్ళాడే సుమంత్రం నీదే..
నీకున్న స్వరూపం ప్రేమే నాకున్న స్వభావం ప్రేమే..
No comments:
Post a Comment