చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ వొంటరి నడా
తెలిసీ అడుగేసి నావే ఎదారంటీ ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక ||చిలక
గోరింకా ఏదే చిలక లేదింకా ...గోరింకా ఏదే చిలక లేదింకా ...
1|| బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే -2
వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే ||చిలక
కొండంత అన్దె నీకు లెదిన్క...........కొన్దన్థ అన్దె నీకు లేదింకా
2|| అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకం లో
మమకారం విలువెన్థొ మరీచావా సిరి మైకం లో
ఆనందం కొనలేని ధన రాసితో అనాధ గా మిగిలావే అమవాసలో
తీరా నువ్వు కను తెరిచాకా
తీరం కనబడదే ఇంకా || చిలక
No comments:
Post a Comment