07 June 2010

వహవా నీ యవ్వనం వహవా నీ యవ్వనం

వహవా నీ యవ్వనం వహవా నీ యవ్వనం
బంగారంలొ సింగారాలే కలిపాడు ఆ దేవుడే
జింతాన జింతాన వహవా.........
వహవా నీ రాజసం వహవా నీ పౌరుషం
అందంలొ మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు
జింతాన జింతాన వహవా............

చూడాగానే అంటుకుంది నాకు యవ్వనం వహవా
చూడకుండ ఉండలేను నిన్ను ఏ దినం వహవా
కనివిని ఎరుగని రాజభంధనం వహవా
కౌగలిచ్చి ఇచ్చుకుంట ప్రేమ వందనం వహవా
నీ కల్లలొ నీలాకశం మెరిసింది నా కోసము
జింతాన జింతాన వహవా............

సాహస వీర సింహ కిషొరా వహవా
సరసుడా వీర సరసకు రార వహవా
మాపటి చిలుక మన్మధ మొలక వహవా
ఒంగుతున్న వన్నెలన్ని తొంగి చూడన వహవా
నీ చుపులతొ విసిరిన బాణం చేసేను మది గాయం
జింతాన జింతాన వహవా.............

No comments: