గోపెమ్మ చేతుల్లో గోరు ముద్దా రాధమ్మ చేతుల్లో వెన్న ముద్దా
ముద్దు కావాలా ముద్ద కావాలా
ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా
రాదారంత రాసలీలలూ అలూ ఋ ఞ్
రాగాలైన రాధ గోలలలూ అలూ ఋ ఞ్
రాధా ..... ఆ..
రాధా బాధితున్నిలే ప్రేమా రాధకున్నిలే
ఆహా ....
జారుపైట లాగనేలరా ఆహా ఆరుబయట అల్లరేలరా ఆహా
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా
వెలిగించాలి నవ్వు మువ్వలూ అలా అలా అహా
తినిపించాలి మల్లెబువ్వలూ ఇలా ఇలా ఇలా
కాదా..ఆ... చూపే లేత శోభనం మాటే తీపి లాంఛనం
ఆహా ....
వాలు జళ్ళ ఉచ్చులేసినా ఆహా కౌగిలింత ఖైదు వేసిన ఆహా
ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయల్లే ఉండనా
గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్దా
ముద్దు కావాలీ ముద్ద కావాలీ
ఆ విందూ ఈ విందూ నా ముద్దూ గోవిందా
No comments:
Post a Comment