సలలిత రాగ సుధా రస సారం
సర్వ కళామయ నాట్య విహారం
మంజుల సౌరభ సుమకుంజములా
రంజిలు మధుకర మృదు ఝుంకారం !!
సలలిత!!
ని దా ద ప నీ
ప నీ దా ప మ గ మ గ పా
స రీ!!
కల్పనలో ఊహించిన హొయలు
శిల్ప మనోహర రూపమునుండె
పద కరణములా మృదు భంగిమలా
ముద మాన లయమీరు నటనాల సాగె
సలలిత !!
ఝణన ఝణన ఝణన నోంపుర నాదం
ఆ ఆఅ ఆ ఆఆ ఆఅ
ఆ ఆ ఆ అ ఆఅ ఆఅ
ఝణన ఝణన ఝణన నోంపుర నాదం
భువిలో దివిలో రవళింపగా
ప ద ప మ పా
ఆ ఆ ఆఅ
మ ని ద మ దా
ఆ ఆ
గ మ ద ని సా
రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ
దా మ ప నీ దా నీ దా పా మా గ పా
మ ప ని సా సా
భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని
నాట్యము సలిపే నటరాయని
ఆనంద లీలా వినొదమీ
No comments:
Post a Comment