తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నెనున్ది పోగలను నీ కౌగిళ్ళలో
నేనెవారన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలొ || తి
1|| చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో
నును వెచ్చని మంటలు ఎరగవే నాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీ రానీ కన్నీరుకేం తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకెమ్ తెలుసు ఈడు బాధెమిటొ ||తి
౨|| మురిపెంతో సరసం థీర్చమన్టొన్ది ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహం తో పరువమ్ కరిగిపోతోంధి ఆవిరై గాలిలో
కలిశుంటే కాలం నిలిచిపోతుంధీ ప్రేమ సంకెళ్లలో ||తి
No comments:
Post a Comment