మెరిసి మెరిసి మురిసి మురిసి
మనసు మనసు కలిసి నేడు
కలలు తీరెనె..
తలచి తలచి తప్పసు చేసి తనను
గెలిచె కలత నేడు కరిగిపొయనె
మరుమల్లి పూల బాణమెసి నన్నల్లి
పరిమలాల ప్రేమ పాట పాడె..
జాబిల్లి వెన్నెలంత నాపై వెదజల్లి
జీవితాన వెలుగు నింపె నేడే..
అడుగులొన అడుగు వేసి అందమైన
బంధమేదొ నడిచి వచ్చనే..
అలిసి వున్న బ్రతుకొలొన సేద తీర్చు
చెలిమి నాకు ఎదురు వచ్చెనే..
No comments:
Post a Comment