03 June 2010

రాజ రాజాధి రాజాధి రాజ

రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు
ఎప్పుడుండె రాజ
కోట లేదు పేటా లేదు
అప్పుడుండె రాజ

రాజ||
ఎదురూ లేదు బెదురూ లేదు
లేదు నాకు పోటి
లోకం లోనా లోకుల్లోనా
నేనే నాకు సాటి
ఎదురూ||
ఆడి పాడేను లే
అంతు చూసేను లే
చెయ్యి కలిపేను లే
చిందులేసేను లే

చీకు చింతా లేదు
ఇరుగూ పొరుగూ లేదు
ఉన్నది ఒకటె ఉల్లాసమే

నింగీ నేల నేరు నిప్పు
గాలి ధూలి నాకె తోడు

రాజ||2||
రైకా కోకా రెండూ లేవు
అయినా అందం ఉంది
మనసు మంచి రెండూ లేవు
అయినా పరువం ఉంది

కలలూరించెనే కథలూరించెనే
కళ్ళు వలవేసెనే వొళ్ళు మరిచేనెఉలె
వన్నెల పొంగులు కలవి
మత్తుగ చూపులు రువ్వి
రచకు ఎక్కే రా' హిలుకలే

నింగీ నేలా||
రాజ||2||

No comments: