జానకి కలగనలేదు రాముని సతి కాగలని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలని అనాడు
ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం మన జీవన పరాయణం
చెలి మనసే సివ ధనస్సు అయినది తొలి చుపుల వశమైనది
వలపు స్వయం వరమైనప్పుడు గెలువనిది ఏది
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీ రాముడికి శిరయసం అయినది
శ్రీ వారు ఆ వరమిస్తే సిరులన్ని నావి
తొలి చుక్కవి నీవే చుట్టనివి నీవే
తుది దాక నీవే మరు జన్మకి నీవే
సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకసం
ప్రతి పొద్దు ప్రనయావేసం పెదవులుపై హాసం
సుమసారం మన సంసారం మణి హారం మన మమకారం
ప్రతి రోజు ఒక శ్రీకారం పరవస శౄంగారం
గతం అంటె నీవే కధ కానిది నీవే
కలలన్ని నావే కలకాలం నీవే
No comments:
Post a Comment