07 June 2010

దే దన్ననన్ననన్న దే దన్ననన్ననన్న దిన్ననన్ననన్ననన్న దే నన్

దే దన్ననన్ననన్న దే దన్ననన్ననన్న దిన్ననన్ననన్ననన్న దే నన్

వీరుడేనా వీడినేనా నేను కోరుకున్నా
దగ్గరయ్యే వాడేనా.... దాచుకోనా
ఊరు వాడా........ మెచ్చినోడు వీడేనా
నాకు కూడా..... నచ్చినోడు నాకేనా ఏ నాటికైనా

రేపు వైపు ...చూపులేని కళ్ళతోనా
కొత్త ఆశే చూస్తున్నా... వాడివలన
లోకమంతా..... ఏకమైనా...... వాడి వెంటే సాగిపోనా
నీడలాగ మారిపోనా

నిన్ను నన్ను ఇలా ఏకం చేసే కల తీరేలా దరి చేరేదెలా

చేరువైనా ....దూరమైనా ప్రేమలోన
వాడి ఊహే హాయేగా గుండెలోన
జాలువారే ...ఊసులన్నీ ....వాడితోనే పంచుకోనా
ఊపిరల్లే ఉండిపోనా

దే దన్ననన్ననన్న దే దన్ననన్ననన్న దిన్ననన్ననన్ననన్న దే నన్

ఏలుకోడా.... ప్రాణమల్లే చూసుకోడా
నన్ను కూడ నాలాగే కోరుకోడా
బాధలోను ..వెంటరాడా ...బంధమల్లే అల్లుకోడా
వీడీపోని తోడుకాడా

దే దన్ననన్ననన్న దే దన్ననన్ననన్న దిన్ననన్ననన్ననన్న దే నన్

No comments: