వెన్నెల రేయి చందమామ వెచ్చ గా ఉన్నది మామ
మనాసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది
తీరికి వెన్నెల కాయు వేళ
దొర వయసులో పిల్ల
నీ కాలాగే ఉంటది మనసాఅలాగే ఉంటది
చల్లని గాలి తోడు గ రాగ సైగలథొ నువ్వు చూడగా
కను సైగలథొ వల ఏయైగా
గున్దెలదరగా నీతో పాటు గా
గుస గుస లాడగా సిగ్గౌతున్నది
1|| అహా నడకల తోటి వియ్యమంది
నవ్వులతో నను పిల్వగ
చిరు నవ్వులతో పక్క నిల్వగ
చిన్ననాటి ఆ సిగ్గు ఎగ్గులు చిన్న బుచ్చుకొని చిత్తై పొవటె
2|| తీయ తీయగా సరస మాడి చేయి చేయి కల్పుతూ
మన చేయి చేయి కల్పుతూ
మాటలతో నువ్వు మత్తెక్కించాకే
మనసే నాతో రాలెదన్నదొఇ
No comments:
Post a Comment