03 June 2010

ఆకాశవీధిలో అందాల జాబిలీ

ఓ...ఓ...

ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే

జలతారు మేలిమబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలుపోయి పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే

ఆ... ఓ.. ఆ... ఓ...


జడివాన హొరు గాలి సుడి రేగి రాని జడిపించబోనీ
కలకాలం నీవే నేననీ పలు బాసలాడి చెలి చెంత చేరి
అందాల చందమామ అనురాగం చాటెనే నయగారం వేసెనే

No comments: