07 June 2010

వచ్చె వచ్చె వాన

వచ్చె వచ్చె వాన
వెచ్చంగా పరువాన
గిచ్చె గిచ్చె వాన
వెడిక్కించె వాన
కళ్ళంతా ఈ చినుకుల్లొ వళ్ళంత
జిల్లింత ఎ పతిత కి
జొరు
హొరు

నెమలి ఆడె వాన వల్లప్ప
తడి గా తగిలె జడి లొ
వడిల తడబడితె అది తప్ప
service tax ఎ అక్కర్లెని చినుకెంతొ గొప్ప
cinema real అయి గిర్రున తిరిగె
చిరుజల్లెంతొ గొప్ప
తొలకరి చినుకున చలి గొప్ప
కెరకని వయసుక గిలి గొప్ప
సరి సరి నటనల చలి గొప్ప
అది తప్ప


పడవల తొ పదనిస తప్ప
గొడుగులతొ గొడవలు తప్ప
పదనిస లె అను పెను కప్ప
అది తప్ప

ఎండ వాన కలిసె చొట ఎన్నొ రంగులంట
వాన వయసు కలిసాయంటె తంట
జొరు ఎం జొరు
హొరు జొహొరు


చిలికె చిలికె గాలి వాన
చినుకె ముద్దంట
చంకి చంకి మెరుపుల్లొని
చురుకె చలి ముద్దంట
గిల్లి గిల్లికజ్జలాడె చినుకె ముల్లంట
అహ..అల్లి బిల్లి అందలమ్మ
సిగ్గె ఇక చెల్లంట

జిలిబిలి చినుకుల చలిమంట
తనువున తడి తడి తపనంట
పదమంట

నడుమె అసలె లెదంట
పడవల బెడదె లెదంట
గొడుగులల వయసుబలాట ఉబలాట
కమ్ముకు వచ్చె మబ్బును చీకటి
కన్నుల నిండిందంట
వానల్లొనె వీణలు ఎన్నొ అంట
జొరు ఎం జొరు
హొరు జొహొరు

No comments: