బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా ఉంది గుమ్మ
బొమ్మ ఈ బొమ్మ అరె అందానికే అందమా
జాబిల్లిలా ఉంది జాణ ఆ నవ్వు మీటింది వీణ
ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈ రోజే చూశానుగా
నీలాల ఆ కళ్ళలో నీరెండ దాగున్నదో
ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసేసి ఏమంటదో
ఆ పాల చెక్కిళ్ళలో మందారమే పూచెనో
ఈ చోద్యమే చూసి అందాల గోరింక ఏమంతదో
నా గుందె దోసిళ్ళు నిందాలిలే నేదు ఆ నవ్వు ముత్యాలతో
నీ జ్ణాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో
నూరేళ్ళ ఈ జన్మని ఇచ్హింది నువ్వేనని
ఏ పూజ నువు రాని నేనంతే నీకెంత ప్రేముందని
ఈ వేళ ఈ హాయి నా గుండెనే తాకని
అందాల ఆ రాణి కౌగిళ్ళలో వాలి జయించని
ఆ పంచ భూతాలు ఒక్కొక్కటై వచ్హి చల్లంగ దీవించని
తన చెంతకే చేరి ఏ రోజె చెప్పాలి ప్రేమని
No comments:
Post a Comment