08 June 2010

ఎందుకో ఎమిటో తొలిసారి

ఎందుకో ఎమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయనే ఈ వేళ
ఎందుకో ఎమిటో నిదురింక రాదేమిటో కనుపాపలో కల కాదుగా ఈ మాయా
ఎపుడూ లేనిది నాలో అలజడి ఎవరూ చెప్పలేదే ప్రేమని

ప్రేమనే మాటకు అర్ధమే నాకు రాదే ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే
నీ జతే చేరగా నా కధే మారిపొయే లోకమే బొత్తిగా గుర్తుకే రాదు లే
చినుకై చెరినా వరదై పోయెనే ఎవరూ ఆపలేరే ప్రేమని

గాలిలో వేలితొ ఆశలే రాసుకోనా నీవనే ప్రేమని స్వాసగఆ పీల్చనఆ
నీటిలో నీడలో నిన్నిలా చూసుకొనా ఊహలొ తేలుతూ ఊసులే ఆడనా
లోకం ఎంతగా మారిందే ఇలా పగలే జాలువరె వెన్నెలా

No comments: