చిన్ని తండ్రి నిను చుడగ
వేయి కళ్ళైన సరిపొవురా
అన్ని కళ్ళు చుస్తుండగ
నీకు దిస్టంత తగిలెనురా
అందుకె అమ్మ ఒడిలొనె దాగుండి పోరా
ఏ చొట నిమిషం కూడ ఉండలేడు
చిన్నారి సిసింద్రిలా చిందు చూడూ
పిలిచినా పలకడు
వెతికినా దొరకడు
మా కంటి వెలుగుని హరివిల్లుగ
మా ఇంటి గడపని రెపల్లెగ
మా ఈ చిన్ని రాజ్యనికి యువరాజు వీడు
ఆ మువ్వ గొపాలుళ్ళ తిరుగుతుంటె
ఆ నవ్వె పిల్లంగువై మొగుతుంటె
మనసులొ నందనం
విరియద ప్రతి క్షణం
మా మధ్య వెలిసాడు ఆ జాబిలి
మా మధ్య నిలిపాడు దీపవళి
ఈ చిందాలి కలకాలము ఈ సంబరాలు
చందమామ చుశావట అచ్చం నీ లాంటి మా బాబుని
నెల అద్దాలు ఈ బింబమై పారడుతుంటె----(2)
No comments:
Post a Comment