07 June 2010

కాదన్న ప్రేమే అవునన్న ప్రేమే

కాదన్న ప్రేమే అవునన్న ప్రేమే ...
ఎవరెమన్న ఏమనుకున్న నేనే నీవన్న..
తోడిన ప్రేమే నీడేన ప్రేమే
ఈడే జోడే గువ్వే గూడె నీలోనే ఉన్న

నీ మనసులో పూఛే పువ్వుల్లో గుమ గుమ అంత ప్రేమే అనుకున్న
ఈ వయాసుల్లో వేచే గాలుల్లో సరిగమ అంత పిలుపే అనుకున్న
నా చిట్టి ప్రేమే నువ్వ్ ఎప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాప లాగా కళ్ళల్లో దాచనో నా గుండె నీకే ఇల్లల్లె చేసానో
నా ప్రేమా.. || కాదన్న ||

పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా ...
మేఘ మలలో మెరుపూ తెగవై నీవు పలికితే ప్రణయలా..
శత కోటి కంతలొస్తే భూమికే పులకింతా..
ఒక చూపు చాలదా మనసు దోచిన జోలగా...
నిను తలచి వేచిన వేలా.. పదము ల కదలదు కాలం
కన్నీటి వర్షం మదురం కదా బాధాయిన ..
తండ్రి నీవె అయి పాలించు
తల్లి నీవె అయి లాలించు
తోడు నీడేవే నను నడుపు గుండెల్లో తోడు ఉండే... ||నేయా చిట్టి ప్రేమ||

నీవు తప్పా... నాకు ఎవరు లేరు లే ప్రాణమివ్వన నీ కోసం
ఆశ లాంటి నీ శ్వాస తగిలితే బతికుండదా నా ప్రాణం
నీ మోము చూడక నా కనులు వాలవే
విరాహ వేళలో పగలు చీకటై పొయెనె...
తాను మనహా ప్రాణాలన్ని నీకు నే ఆర్పిస్తా లే
నీ కొరకు పుడితే చాలు మళ్లీ... మళ్లీ.....
చెలియ నీ పేరు పక్క ఇలా రాసిననులె నా పేరే
ఆది చెరిగి పోకుండా గొడుగు వలె నేనుంటే నానంటా లే |నా చిట్టి ప్రేమా....
||కాదన్న|| ||నేయా చిట్టి ప్రేమ||

No comments: