04 June 2010

ఏది మంచి ఎది మైల తెలుపవ మౌల

ఏది మంచి ఎది మైల తెలుపవ మౌల
పది దిక్కులలొ నీవె లెవా
నిన్నె నువ్వె వెలెయగలవ
నీడలెన్ని కూడిన దిక్కునాటగలవ
కనుపాపకి కాంతినీవె నందలల నందలల

నీదయ పెంచిన ప్రాణం
గురి తప్పని అర్జున బాణం
పడమను కను సైగన కదిపింది నీవుర
ఆపద పొద చూపకు నీ మీద అన్నర
ఔదార్యం అహ చర్యం నువ్వు కరుణించిన పున్యం
ఎ కారణ జన్మం నీ కనుపపకు కాంతి చూపలెవ

జన్మకు మూలము నీవు
కర్తవు కర్మవు నీవు
ఆథ్మకు ఆకారమిచ్చు స్రుస్టి మూలమ
ఆయువు నరచెత దాచి ఆడుకొకుమ
చిరుగాలి సుడి గాలి నీ గుడి తలుపులు తాకి
పెని నిద్దుర నిదర నీఎ కనుపాపకు కాంతి చూపలెవ

No comments: