ఆ.....
నేర జానవులే వార వీణవులే కేలెకించకలలో..
అహా హ హ జానవులే మృదు పాణివి లే మధు సంతకాలలో
కన్నులలో వారసపు వెన్నెలలే కన్నాలలో గుసగుస తిమ్మిరిలే
కోరిగానే మొగ్గ గానే మోజు పడిన వేళలో ||జానవులే||
మొమటు దాచి మురిపేము పెంచే లాహిరి లో అహా హ హ హో హో హో
ఉదవు గాని మురళి ని ఉదే విఖరి లో
చెలి వంపులలో హంపి కల ఉగె ఉయ్యాల
చెలి పై ఎదలొ తుంగ అలా పొంగే ఈ వేల
మర్యాదకు ఏది కనుక సవరించ వేమి రా.. ||జానవులే|| ||కన్నులలో||
Male Voice:
చీకటి కోపం చెలిమి కి లాభం కౌగిలి లో హ హ హా హా హోహో హూహూఓ
వెన్నలా తాపం వయసుకు ప్రాణం ఈ చలి లో
చెలి నా రాతి లా హారతి లా నావ్వాలి ఈ వేల
తొలి సోయగమే ఓ సగమ ఎవ్వాలి ఈ వేల
పరువనికి పగ వానికి ఒక న్యాయమింకా సాగునా ||జనువులే|| ||కన్నులలో|| ||జనువులే||
No comments:
Post a Comment