07 June 2010

ఏ జన్మదో ఈ సంబంధమూ

ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగామో ఈ సంగీతమో
మనసే కోరే మాంగళ్యం థనువె పండే తాంబూలం

ఈ ప్రేమ యాత్ర లో

1|| ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం
వెయ్యెళ్ళ తీపి బంధం
మా ఇంటి లోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడి లోన పూజారినో ఓ బాటసారినో

2|| లతలు రెండు విరులు ఆరై
విరిసె బృందావని
కళలు పండి వెలుగులాయె కలిసి వున్దామని
వేశాంగీ మల్లె చిలకే సీతాంగి వేళ చినుకై
హేమంత సిగ్గులోలికి కవ్వంతలాయె కలతే
ఈ పూల రుతువంత ఆ తేటి దో ఈ తోట మాలిదొ

No comments: